పాల్వంచలో భారీ అగ్నిప్రమాదం

7191చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంకట్ ఆటోమొబైల్ వర్క్ షాప్ లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోపే షాపు మొత్తం అగ్నికి ఆహుతైంది. సంఘటన స్థలానికి పాల్వంచ పట్టణ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్