సిపిఐ పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లు

80చూసినవారు
సిపిఐ పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యాలయంలో 12వ వార్డు కౌన్సిలర్ కూరపాటి విజయలక్ష్మి, 19 వ వార్డు కౌన్సిలర్ బండి నరసింహా వారితోపాటు 100 కుటుంబాలు ఆదివారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆధ్వర్యంలో సిపిఐ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి సిపిఐ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్