పాల్వంచ: రచ్చకెక్కిన ప్రేమ వేవహారం

64చూసినవారు
ప్రేమికుల వ్యవహరం వివాదంగా మారిన ఘటన పాల్వంచలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పాల్వంచ పోలీస్ స్టేషన్ ఎదుట ఎర్రగుంట కు చెందిన అబ్బాయి బందువులు అమ్మాయిని అప్పగించాలని ధర్నాకు దిగేరు. డిస్పీ సతీష్ ఇరువర్గాలను అదుపులో కి తెచ్చేందుకు ప్రయత్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్