పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

571చూసినవారు
పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీస్ అధికారులతో బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీస్ అధికారులంతా మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్