సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మళ్లింపు

66చూసినవారు
సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మళ్లింపు
సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో శనివారం ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లు డిఎస్పీ రెహమాన్ తెలిపారు. పాల్వంచ వైపు నుండి కొత్తగూడెం మీదుగా విజయవాడ వైపుగా వెళ్ళు వాహనాలు ఓల్డ్ డిపో రోడ్డు నుండి భజన మందిర్ రోడ్డు మీదుగా సింగరేణి హెడ్ ఆఫీస్ నుండి రామవరం వైపుగా మళ్లిస్తున్నట్లు. ఇతర రూట్ లలో కూడా ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్