మణుగూరులో సింగరేణి కార్మికుల ఆటల పోటీలు
భద్రాద్రి స్టేడియంలో సింగరేణి ఉద్యోగులకు ఆటల పోటీలను ఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. ఈ ఆటల పోటీలో మణుగూరు ఏరియా జట్టుపై ఇల్లందు జట్టు ఘన విజయం సాధించింది. ఇల్లందు ఏరియా జట్టు కెప్టెన్ కొలిపాక కనకయ్య, సభ్యులు, జగదీష్, ఏ కిషోర్, రామకృష్ణ చారి, శ్రీనివాస్ రెడ్డి, డి శ్రీకాంత్, ఢిల్లీ శ్రీను, రమేష్ సింగ్, మేనేజర్ నూనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.