బుర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర్ చేయూత ట్రస్ట్ సభ్యులు (ఆర్. టి. ఓ)అధికారి, సంఘం వెంకటపుల్లయ్యకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చేయూత ట్రస్ట్ ట్రెజరర్ మల్లారెడ్డి మాట్లాడుతూ వెంకటపుల్లయ్య సేవలను ప్రశాంసించారు. వారు చేసే సేవ కార్యక్రమాలకు చేయూత ట్రస్ట్ అండగా ఉంటుంది అని తెలిపారు.