షార్ట్ సర్క్యూట్ తో సెల్ టవర్ దగ్ధం...

3241చూసినవారు
షార్ట్ సర్క్యూట్ తో  సెల్ టవర్ దగ్ధం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సాంబయ్య గూడెంలో ఉన్న సెల్ టవర్ పై గురువారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. జెన్కోలో ఉన్న ఫైర్ స్టేషన్, మణుగూరులోని ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడంతో సకాలంలో ఫైర్ ఇంజన్ లు చేరుకొని సెల్ టవర్ పై ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్