మణుగూరు: కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

85చూసినవారు
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం 18 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 18, 02, 088 విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్