పినపాక మండలం గోపాలరావుపేట శివారులోని భూమిని రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకుంటామని రెవిన్యూ అధికారులు బోర్డు పెట్టారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూమిని స్వాధీన చేసుకుంటే తాము విదిన పడతామని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడును పట్టించుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును వేడుకుంటున్నారు.