పినపాక: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలి

84చూసినవారు
పినపాక: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలి
రైతులు అహర్నిశలు శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు కింటాకు రూపాయలు 500 బోనస్ అందుకోవాలని పినపాక ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల పర్యటనలో భాగంగా రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్