జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ రేగా

667చూసినవారు
జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ రేగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు మణుగూరు లోనీ తెలంగాణ భవన్ లో శనివారం జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,రేగా కాంతారావు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్