అల్లాహ్ ఆశీర్వాదముకై 'ఈద్గా నమాజ్' లో పాల్గొన్న విజయ్ గాంధీ

1069చూసినవారు
అల్లాహ్ ఆశీర్వాదముకై 'ఈద్గా నమాజ్' లో పాల్గొన్న విజయ్ గాంధీ
బూర్గంపహాడ్ మండలం మేజర్ గ్రామపంచాయతీ మొరంపల్లి బంజర పరిధిలోని గురువారం జింకలగూడెం గ్రామ మసీదు కమిటీ రంజాన్ పర్వదినం సందర్భంగా అల్లాహ్ ఆశీర్వాదముకై ఈద్గా నమాజ్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మతపెద్దలు-మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్