మధ్యపాన నిషేధంపై కదం తొక్కిన విప్పలసింగారం మహిళలు

67చూసినవారు
మధ్యపాన నిషేధంపై కదం తొక్కిన విప్పలసింగారం మహిళలు
మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామ పంచాయతీలో మధ్యపాన అమ్మకాలు అధికం అవ్వడం మరియు రాత్రి పగలు అని తేడా లేకుండా తాగి అల్లర్లు సృష్టించడం, అతి పిన్నవయస్కుల మరణాల శాతం అధిక సంఖ్యలో నమోదవ్వడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనితో గ్రామ పంచాయతీ ప్రజలల్లో చైతన్యం తీసుకురావడానికి గ్రామ మహిళలు ప్రతి దుకాణ యాజమాన్యంని హెచ్చరించి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే నినాదాలతో ప్రతి వీధి తిరుగుతు ర్యాలీ చెప్పటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్