మర్లపాడులో రెండు ఇళ్లు దగ్ధం

64చూసినవారు
మర్లపాడులో రెండు ఇళ్లు దగ్ధం
కల్లూరు మండలంలోని మర్లపాడులో శుక్రవారం విద్యుత్ షార్టు సర్య్కూట్తో అగ్ని ప్రమాదం సంబంవించి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. మర్లపాడుకి చెందిన మేడేపల్లి వెంకమ్మ, గర్నపూడి రామకోటిలకు చెందిన రెండు ఇళ్లు షార్టు సర్యూట్తో పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లారు. ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకునేలోగా పూర్తిగా నష్టం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్