గణపతికి సీఐ సత్యనారాయణ ప్రత్యేక పూజలు

51చూసినవారు
గణపతికి సీఐ సత్యనారాయణ ప్రత్యేక పూజలు
ఇల్లందు డిఎస్పీ కార్యాలయం వెనుక కాలనీలో గల గణేష్ మండపం వద్ద జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో సీఐ బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. కాలనీ గణేష్ భక్త మండలి, మహిళల ఆధ్వర్యంలో సీఐను ఘనంగా సన్మానించారు. అనంతరం జ్ఞాపికను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్ అండ్ పి సి ఉద్యోగి మాదం మల్లేష్ యాదవ్, ఇల్లందు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, సీనియర్ జర్నలిస్టులు సురేష్ బాబు, శ్రీకాంత్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్