గార్ల: ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు

79చూసినవారు
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం పరిధిలోని స్థానిక శ్రీ వేంకేశ్వరస్వామి ఆలయం వద్ద ఐదో రోజు చేరుకున్న అట్ల బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ అట్ల బతుకమ్మకు ఆడబిడ్డలు అందరూ కలిసి బతుకమ్మను తీరోక్క రంగులతో పూలు పేర్చి బతుకునిచ్చే తల్లిగా పూజించుకొని ఆటపాటలతో అంగ రంగవైభవంగా బతుకమ్మ సంబరాలు చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్