గార్ల గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

51చూసినవారు
గార్ల గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
గార్ల గ్రామంలో బుధవారం సాయత్రం శివాలయం నందు ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమoలో గార్ల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహించారు.

సంబంధిత పోస్ట్