ఇల్లందు: వివాహితను వేధిస్తున్న వారిపై కేసు నమోదు

76చూసినవారు
ఇల్లందు: వివాహితను వేధిస్తున్న వారిపై కేసు నమోదు
ఇల్లందు మండలంలోని సంజయ్ నగర్ కి చెందిన ఓ మహిళకు, పాల్వంచకు చెందిన వ్యక్తితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్ని నెలల నుంచి ఆమెను భర్త, అత్త, వదిన మానసికంగా వేధిస్తున్నారు. ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్