మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

55చూసినవారు
మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 22, 3, 15, 9, 7, 2, 18, 20 వార్డుల నందు కొలువు దీరిన గణనాథులను ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆదివారం సందర్శించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు భక్తులకు వడ్డించారు.

సంబంధిత పోస్ట్