పొంగి పొర్లుతున్న చెక్ డ్యాములు

73చూసినవారు
ఇల్లందు మండలా పరిధిలోని రాంపురం గ్రామ పాకాల చెక్ డ్యాం నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో బుధవారం పాకాల చెరువు చెక్ డ్యాం పొంగిపొర్లి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గార్ల నుంచి రాంపురం మద్యం గ్రామం నుంచి వెళ్లే ప్రయాణికులు రోజురోజు వరద ప్రభావం తీవ్రత ఎక్కువ కావడం వల్ల అటువైపు వెళ్లే పాదాచారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్