ఇల్లందు - Yellandu

12 వ వార్డులో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

12 వ వార్డులో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ దొడ్డ డానియల్ సీనియర్ నాయకుడు సాంబమూర్తి , సూర్యం చల్లా శ్రీనివా, స్, ఈశ్వర్ గౌడ్, గురువారం 12 వ వార్డులో గడపగడపకు ప్రచారం చేశారు. 12 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జి జాన్సన్ ఆధ్వర్యంలో వార్డులో విస్తృత ప్రచారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు బాల ప్రసాద్. అక్బర్. హరినాథ్ బాబు. రాకేష్. పండు. శ్రీనివాస్. రామ్మూర్తి. కమల్. శ్రీను. కనకతార. సాయి. అలాగే వార్డు ప్రజలు యువత అత్యధికంగా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

వీడియోలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా