బాధిత కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకుల వితరణ

584చూసినవారు
బాధిత కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకుల వితరణ
గార్ల మండల పరిధిలో చిన్న కిష్టాపురం గ్రామపంచాయతీలోని నిలువ నీడలేని నునావత్ లాలు కుటుంబాన్ని గ్రామస్తులు చొరవ చూపి పరామర్శించారు. వితరణగా 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాలోత్ వెంకట్ లాల్ మాజీ ఎంపీపీ, స్థానిక నాయకులు గుగులోతు భద్రు కుటుంబ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్