తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు కోటి ఆకాంక్షలతో మొదలైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ సకల విజయాలు కలగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.