కేటీఆర్ సంచలన ట్వీట్

81చూసినవారు
కేటీఆర్ సంచలన ట్వీట్
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్య తీవ్రమైంది. ఢిల్లీ నీటి సమస్యపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశంలో పొలిటికల్ సక్సెస్ అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలు తీర్చడం కాదు. ఇమాజినరీ ఇష్యూలు(ఉహాజనిత సమస్యలు), అవగాహనలు నిర్మించి ఎన్నికలు గెలిచినప్పుడు వాస్తవ సమస్యలపై పనిచేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. వారు చెప్పినట్లే ఏదైతే అదే కానివ్వండి. కేటీఆర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్