TG: మేడ్చల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాత విగ్రహాన్ని బీఆర్ఎస్ మేడ్చల్ లో ఏర్పాటు చేసింది.