కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డ్రింకర్ సాయి’. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈనెల 27న థియేటర్లలో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లవ్ చేసిన అమ్మాయి కోసం పడే తపన ఎలా ఉంటుంది? అమ్మాయి దూరం పెడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్‌లో మనం చూడొచ్చు.