కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క

56చూసినవారు
కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క
TG: హైదరాబాద్‌లో కుక్కలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (కోఠి ఉమెన్స్ కాలేజీ)లో సోమవారం విద్యార్థినులపై ఓ కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్