గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ నీతూబాయ్.. అరెస్ట్

552చూసినవారు
గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ నీతూబాయ్.. అరెస్ట్
గంజాయిని విక్రయిస్తున్న లేడీ డాన్ ను పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నానక్ రామ్ గూడలోలో అరెస్ట్ చేశారు. గంజాయి అమ్ముతున్న నీతూబాయ్ ఇంటిపై దాడులు నిర్వహించి ఆమె ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటు రూ.20 లక్షల నగదు గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్