లేట్ నైట్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు

58చూసినవారు
లేట్ నైట్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు
లేట్ నైట్ తినడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. బీపీ పెరగడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. పలు అధ్యయనాలతో రాత్రి 12 తర్వాత డిన్నర్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని తేలింది.

సంబంధిత పోస్ట్