త్వరలో భూముల మార్కెట్ విలువ పెంపు?

53చూసినవారు
త్వరలో భూముల మార్కెట్ విలువ పెంపు?
తెలంగాణలో భూముల మార్కెట్ విలువను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా కొత్త ధరలను నిర్ణయించనున్నట్లు సమాచారం. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచే ఛాన్స్ ఉండగా, అపార్టుమెంట్ ల విలువను పెద్దగా పెంచకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ స్థలాల విషయానికి వస్తే హైదరాబాద్ పరిసర జిల్లాల్లో వాస్తవ ధరలు ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట పెంచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్