త్వరలో భారత్ మార్కెట్లోకి లావా యువ 5జీ ఫోన్‌

77చూసినవారు
త్వరలో భారత్ మార్కెట్లోకి లావా యువ 5జీ ఫోన్‌
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ త్వరలో భారత్ మార్కెట్లో లావా యువ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నది. ఈ మేరకు ‘#Yuva5G- Coming Soon’ అనే ట్యాగ్‌తో లావా ఇంటర్నేషనల్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ రూ.10 వేల లోపు ధరలో రానున్నట్లు సమాచారం. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6GB RAM, 8GB RAM వేరియంట్లలో వస్తుందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్