LENOVO: సోలార్ ల్యాప్‌టాప్‌ ఆవిష్కరణ

68చూసినవారు
LENOVO: సోలార్ ల్యాప్‌టాప్‌ ఆవిష్కరణ
ప్రముఖ పీసీ తయారీ సంస్థ ‘లెనోవా’ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. సోలార్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ని కనిపెట్టింది. దీనిని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC2025) వేదికలో ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఈ ల్యాపీ 15mm మందం, 1.22 కిలోల బరువు ఉంటుంది. ఎండలో కేవలం 20 నిమిషాలు ఉంచితే గంటసేపు వీడియోను ప్లే బ్యాక్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్