స్థానిక సంస్థల ఎన్నికలు.. ఫిబ్రవరిలోనే!

82చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికలు.. ఫిబ్రవరిలోనే!
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.6 వేలు, రైతు కూలీలకు రూ.6 వేలు నేరుగా ఖాతాలకు బదిలీ, రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు ఉన్నందున ఈ సమయంలోనే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయం ప్రజాప్రతినిధులతో పాటు, నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా నిర్వహించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇవాళ సీఎం రేవంత్ దీనిపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్