మీరు చేసిన విధ్వంసాన్ని చూడండి: BRS ట్వీట్

83చూసినవారు
TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రేవంత్ బుల్డోజర్లు వెళ్లిపోయినా అవి చేసిన ఆరాచక దమనకాండ ఆనవాళ్ళు మాత్రం అలాగే ఉన్నాయని BRS ట్వీట్ చేసింది. 'వర్సిటీ భూముల్లో వందల ఎకరాల్లో చెట్లను రేవంత్ బుల్డోజర్లు కూకటివేళ్లతో కూల్చేయడంతో HCU బిల్డింగ్ వద్ద జింక సంచారం. ఇది గుంటనక్క కాదు రేవంత్.. ఇది ఏఐ కాదు భట్టి.. ఇది పెయిడ్ ఆర్టిస్టు కాదు పొంగులేటి.. కళ్లు తెరచుకుని మీరు చేసిన విధ్వంసాన్ని చూడండి' అని Xలో రాసుకొచ్చింది.

సంబంధిత పోస్ట్