లారీ ఢీ.. బైకర్ స్పాట్‌డెడ్ (వీడియో)

64చూసినవారు
గుజరాత్‌లోని నవ్‌సారిలో శుక్రవారం ఊహించని ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బైక్‌పై రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకెళ్లాడు. అతడికి ఎదురుగా డంపర్ లారీ దూసుకొచ్చింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడింది. డంపర్ చక్రాల కింద వ్యక్తి పడిపోయాడు. దీంతో డంపర్ అతడిపై నుంచి వెళ్లిపోయింది. డంపర్ చక్రాల కింద నలిగి ఆ యువకుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్