సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయింది (Video)

52చూసినవారు
సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా అవి వెంటబడి వెంటబడి మరీ దాడి చేస్తాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కొన్ని హైనాలు చనిపోయిన నీటి గుర్రాన్ని తింటున్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన సింహాలు.. వాటిని ఏమార్చి ఉన్నట్టుండి దాడికి పాల్పడ్డాయి. ఓ హైనా చివరకు సింహానికి దొరికిపోయి, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్