తామర గింజల్లో పుష్కలమైన పోషకాలు

84చూసినవారు
తామర గింజల్లో పుష్కలమైన పోషకాలు
మఖానా అనేది యూరియాల్ ఫెరోక్స్ అంటే తామర మొక్కల నుంచి సేకరించే విత్తనాలు. ఇవి పోషకాలకు పవర్ హౌస్ లాంటివి. వీటిలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్‌తో పాటు క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి. మఖానాతో గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్ సమస్యలను నిరోధిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్