మాటల్లో తెలుపలేని ఇష్టాన్ని ముద్దతో తెలుపవచ్చు!

66చూసినవారు
మాటల్లో తెలుపలేని ఇష్టాన్ని ముద్దతో తెలుపవచ్చు!
ముద్దు పెట్టడం ద్వారా... అవతలి వ్యక్తిని తాము ఎంతగా ఇష్టపడుతున్నదీ, ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ తెలుస్తుంది. మనకు ఇష్టం లేని వారిని కనీసం టచ్ కూడా చెయ్యం. కానీ ఇష్టమైన వారికి ఎంతో దగ్గరవుతాం. ముద్దు కూడా అందులో భాగమే. ముద్దు పెట్టుకోవడం వల్ల పని ఒత్తిడి, అలసట తగ్గడంతో పాటు భావోద్వేగాలు కూడా అదుపులోకి వస్తాయి. ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పీ తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్