టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో

64చూసినవారు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో
ఏకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టు వివరాలు చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.
లక్నో: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (w/c), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్

సంబంధిత పోస్ట్