నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

63చూసినవారు
నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
కోలీవుడ్ నిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా విడుదలైన సినిమాలపై రివ్యూలు ఇవ్వడాన్ని నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మంగళవారం విచారణ జరిగింది. ఈ మేరకు నిర్మాతల మండలి అభ్యర్థులను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఉద్దేశపూర్వకంగా రివ్యూలు ఇచ్చి మీకు నష్టం కలిగించినట్లు రుజువులు ఉంటే, మీరు చట్టపరమైన చర్యలకు వెళ్లాలని, నేరుగా రివ్యూ ఇవ్వద్దంటూ స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్