నల్లగొండ సభకు వెళ్ళిన బిఆర్ఎస్ నాయకులు

79చూసినవారు
కృష్ణానది జలాలను కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని నిరసన వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ నల్గొండ పట్టణంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్ రావు ఆధ్వర్యంలో వీరు తరలి వెళ్లారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్రావు ఆధ్వర్యంలో సమావేశానికి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్