చెన్నకేశవ స్వామి ఉత్సవాలను జయప్రదం చేయండి: ఎమ్మెల్యే

64చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని రాయల గండి చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలను జయప్రదం చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నియోజకవర్గ ప్రజలకు మంగళవారం విజ్ఞప్తి చేశారు. 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్