వంగూరు, చారగొండ మండలాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం

64చూసినవారు
వంగూరు, చారగొండ మండలాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు, చారగొండ మండలాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎంపి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నది. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి, మాజీ ఎంపి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్