చారకొండ మండలంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

72చూసినవారు
చారకొండ మండలంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చారగొండ మండలంలోని చారగొండ, తిమ్మాయిపల్లి, బొమ్మల గుడిసెలు, అగ్రహారం తండా తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్