బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

52చూసినవారు
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన తాడికొండ చెన్నమ్మ అనే మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చెన్నారంలోని చెన్నమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్