నాలుగవ రోజు కొనసాగిన ఉచిత వైద్య శిబిరం

76చూసినవారు
నాలుగవ రోజు కొనసాగిన ఉచిత వైద్య శిబిరం
నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం పరిధిలోని శిరసనగండ్ల గ్రామంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా చారగొండ మండల కేంద్రానికి చెందిన గ్రామీణ ప్రథమ చికిత్స వైద్యుడు డాక్టర్ చిలువేరు శ్రీనివాసులు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి ఈ శిబిరం కొనసాగుతోంది. ఈ శిబిరంలో సాధారణ సమస్యలకు ప్రథమ చికిత్స చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్