ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు షాక్..?

543చూసినవారు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు షాక్..?
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు భారీ షాక్ తగిలింది. ఆర్ఎస్ పి సోదరుడు ప్రసన్న కుమార్ మంగళవారం కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తో భేటీ అయ్యారు. దీంతో ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు బుధవారం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. దీనిపై రెండు రోజులలో క్లారిటీ వస్తుందని అయన అనుచరులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్