మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం

59చూసినవారు
మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం
అల్లంపూర్ నియోజకవర్గం బీజేపీ అయిజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ భారత ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నసందర్బంగా అయిజ పట్టణ కేంద్రంలో ఆదివారం బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్బంగా గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉంచడమే నరేంద్ర మోది లక్ష్యం అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్