భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వడ్డేపల్లి శ్రీనివాసులు

53చూసినవారు
భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వడ్డేపల్లి శ్రీనివాసులు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడ్డమరసు గ్రామానికి చెందిన కుర్వ కిష్టన్న అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందాడు. వెంటనే విషయం తెలుసుకొని బిఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు వారి స్వగృహనికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బీచుపల్లి లక్ష్మినారాయణ, మాదన్న వేణు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్